Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన తుమ్మల

Author
Posted By TEHELKA DAILY
| 16 Oct 2026, 07:54 PM | TELANGANA
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన తుమ్మల

16.10.2026
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల
- తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన తుమ్మల
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా మహానది బొగ్గును కేటాయించాలి
- తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో అంతరాయం లేకుండా RFCL సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
- కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలి
- సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటు వేగవంతం చేయాలి
- తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి
- సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి రైల్వే లైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
- పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్‌ను సారపాక వరకు త్వరగా పూర్తి చేయాలి

తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసిన తుమ్మల - Additional Image