Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు

Author
Posted By TEHELKA DAILY
| 18 Oct 2026, 10:16 AM | TELANGANA
తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్, 17-10-2026:

తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ వి. వాసు రెడ్డి ఆధ్వర్యంలో, చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి. వెంకట రమణ రెడ్డి సమక్షంలో, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి శ్రీమతి విమల నాయకత్వంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు
ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, బతుకమ్మ ఆడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు