Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా జ్యోతి బాపూలే వర్ధంతి

Author
Posted By TEHELKA DAILY
| 28 Nov 2026, 03:44 PM | TELANGANA
ఘనంగా జ్యోతి బాపూలే వర్ధంతి

(తెహల్కా న్యూస్ ) కామారెడ్డి :

మహాత్మ జ్యోతి బాపూలే వర్ధంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని జ్యోతి బాపూలే విగ్రహానికి బిసి సంఘం ఆధ్వర్యంలో పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఘనంగా జ్యోతి బాపూలే వర్ధంతి - Additional Image

ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని,బడుగు బలహీన వర్గాల కోసం, మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు.పూలే ఆశయాలను కొనసాగించినప్పుడే ఆయనకీచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు మారోజు మోహనాచారి,పూల్ సింగ్ రాథోడ్, ప్రశాంత్,వినయ్, ప్రకాష్,పవన్,నర్సింలు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.