యాదాద్రి భువనగిరి తేహెల్క న్యూస్:

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా అధ్యక్షుడు తంగళ్ళ పల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో అమరుడు శ్రీకాంత్ చారి ఊరు నుండి మొదలైన పాదయాత్ర వెల్వర్తి వరకు రావడం జరిగింది. పాదయాత్రకు మద్దతుగా క్రాంతి దళ్ వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ అన్న తెలంగాణ గౌడ సంఘం యువజన అధ్యక్షులు గనగాని మల్లేష్ మద్దతిస్తూ వెల్వర్తి నుండి వలిగొండ వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొలిటికల్ యు వజన సమితి వ్యవస్థాక అధ్యక్షు లు ఇంజమూరి రాము జిల్లా ప్రధా న కార్యదర్శి కొంగరి మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు తొర్రి సురేష్ జిల్లా మీడియా ఇంచార్జ్ సురుపంగా కు మార్ సహా కార్యదర్శులు పడేగం శ్రీనివాస్ మహంకాళి సురేష్,అధ్య క్షుడు నామోజు రాజుచారి తదిత రులు పాల్గొన్నారు.

