
డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి బ్రౌచర్ ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు

